IPL 2021 Auction: Tempo driver’s son Chetan Sakariya misses late brother on the day he bags Rs 1.20 crore IPL contract. Sakariya played a crucial role for Saurashtra in their maiden Ranji Trophy title win last year when they beat Bengal. He has played 15 first-class and 16 T20 games
#IPL2021Auction
#ChetanSakariya
#ChetanSakariyafirstclass
#SaurashtraRanjiTrophy
#RR
#SunrisersHyderabadCompleteSquad
#SRHsquadforIPL2021
#leftarmpacer
#SunrisersHyderabad
#OrangeArmy
#ChrisMorris
#MohammedSiraj
#SRH
#franchises
#GlennMaxwell
#DavidWarner
#AlexHales
#RCB
#SRH
#CSK
#MI

ఐపీఎల్ పుణ్యమా చాలా మంది యువ ఆటగాళ్లు రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారు. గురువారం జరిగిన ఐపీఎల్ 2021 వేలంలో కూడా ఓ టెంపో డ్రైవర్ కొడుకు, సౌరాష్ట్ర రంజీ ప్లేయర్ చేతన్ సకారియా కూడా భారీ ధర పలికాడు. వేలంలో ఈ లెఫ్టార్మ్ పేసర్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ.1.20 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ క్రమంలో మీడియా అతన్ని పలకరించగా.. ఈ సంతోషాన్ని పంచుకోడానికి తనకెంతో ఇష్టమైన తమ్ముడు లేడని చేతన్ సకారియా ఆవేదన వ్యక్తం చేశాడు.